(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.110. అధ్యాయః 110
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి దుర్గాతితరణోపాయకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-110-0x(5636)(69082)
క్లిశ్యమానేషు భూతేషు తైస్తైర్భావైః పృథక్పృథక్।
దుర్గాణ్యతితరేద్యేన తన్మే బ్రూహి పితామహ॥ 12-110-1(69083)
భీష్మ ఉవాచ। 12-110-2x(5637)
ఆశ్రమేషు యథోక్తేషు యథోక్తం యే ద్విజాతయః।
వర్తంతే సంయతాత్మానో దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-2(69084)
యే దంభాన్నాచరంతి స్మ యేషాం వృత్తిశ్చ సంయతా।
విషయాంశ్చ నిగృహ్ణంతి దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-3(69085)
ప్రత్యాహుర్నోచ్యమానా యే న హింసంతి చ హింసితాః।
ప్రయచ్ఛంతి న యాచంతే దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-4(69086)
వాసయంత్యతిథీన్నిత్యం నిత్యం యే చానసూయకాః।
నిత్యం స్వాధ్యాయశీలాశ్చ దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-5(69087)
మాతాపిత్రోశ్చ యే వృత్తిం వర్తంతే ధర్మకోవిదాః।
వర్జయంతి దివాస్వప్నం దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-6(69088)
యే వా పాపం న కుర్వంతి కర్మణా మనసా గిరా।
నిక్షిప్తదండా భూతేషు దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-7(69089)
యే న లోభాన్నయంత్యర్థాన్రాజానో రజసాఽన్వితాః।
విషయాన్పరిరక్షంతి దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-8(69090)
స్వేషు దారేషు వర్తంతే న్యాయలబ్ధేష్వృతావృతౌ।
అగ్నిహోత్రపరాః సంతో దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-9(69091)
ఆహవేషు చ యే శూరాస్త్యక్త్వా మృత్యుకృతం భయం।
ధర్మేణ జయమిచ్ఛంతి దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-10(69092)
యే వదంతీహ సత్యాని ప్రాణత్యాగేఽప్యుపస్థితే।
ప్రమాణభూతా భూతానాం దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-11(69093)
కర్మాణ్యకుత్సనార్థాని యేషాం వాచశ్చ సూనృతాః।
యేషామర్థాశ్చ సాధ్వర్థా దుర్గాణ్యతితరంతి తే। 12-110-12(69094)
అనధ్యాయేషు యే విప్రాః స్వాధ్యాయం నైవ కుర్వతే।
తపోనిష్ఠాః సుతపసో దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-13(69095)
యే తపశ్చ తపస్యంతి కౌమారబ్రహ్మచారిణః।
విద్యా వేదవ్రతస్నాతా దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-14(69096)
యే చ సంశాంతరజసః సంశాంతతమసశ్చ యే।
సత్వే స్థితా మహాభాగా దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-15(69097)
యేషాం న కశ్చిత్రసతి న త్రసంతి హి కస్యచిత్।
యేషామాత్మసమో లోకో దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-16(69098)
పరశ్రియా న తప్యంతి యే సంతః పురుషర్షభాః।
గ్రాంయాదన్నాన్నివృత్తాశ్చ దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-17(69099)
సర్వాందేవాన్నమస్యంతి సర్వధర్మాంశ్చ శృణ్వతే।
యే శ్రద్దధానాః శాంతాశ్చ దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-18(69100)
యే న మానిత్వమిచ్ఛంతి మానయంతి చ యే పరాన్।
మాన్యమానాన్నమస్యంతి దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-19(69101)
యే చ శ్రాద్ధాని కుర్వంతి తిథ్యాంతిథ్యాం ప్రజార్థినః।
సువిశుద్ధేన మనసా దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-20(69102)
యే క్రోధం సంనియచ్ఛంతి క్రుద్ధాన్సంశమయంతి చ।
న చ రుష్యంతి భృత్యానాం దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-21(69103)
మధు మాంసం స్త్రియో నిత్యం వర్జయంతీహ మానవాః।
జన్మప్రభృతి మద్యం చ దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-22(69104)
యాత్రార్థం భోజనం యేషాం సంతానార్థం చ మైథునం।
వాక్ సత్యవచనార్థం చ దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-23(69105)
ఈశ్వరం సర్వభూతానాం జగతః ప్రభవాప్యయం।
భక్తా నారాయణం దేవం దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-24(69106)
య ఏష పఝరక్తాక్షః పీతవాసా మహాభుజః।
సుహృద్ధాతా చ మిత్రం చ సంబంధీ చ తవాచ్యుత॥ 12-110-25(69107)
య ఇమాన్సకలాఁల్లోకాంశ్చర్మవత్పరివేష్టయేత్।
ఇచ్ఛన్ప్రభురచింత్యాత్మా గోవిందః పురుషోత్తమః॥ 12-110-26(69108)
స్థితః ప్రియహితే నిత్యం స ఏష పురుషోత్తమః।
రాజంస్తవ యదుశ్రేష్ఠో వైకుంఠః పురుషర్షభః॥ 12-110-27(69109)
య ఏనం సంశ్రయంతీహ భక్త్యా నారాయణం హరిం।
తే తరంతీహ దుర్గాణి న చాత్రాస్తి విచారణా॥ 12-110-28(69110)
` అస్మిన్నర్పితకర్మాణః సర్వభావేన భారత।
కృష్ణే కమలపత్రాక్షే దుర్గాణ్యతితరంతి తే। 12-110-29(69111)
లోకరక్షార్థముత్పన్నమదిత్యాం కశ్యపాత్మజం।
దేవమింద్రం నమస్యంతి దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-30(69112)
బ్రహ్మాణం లోకకర్తారం యే నమస్యంతి సత్పతిం।
యష్టవ్యం క్రతుభిర్దేవం దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-31(69113)
యం విష్ణురింద్రః శంభుశ్చ బ్రహ్మా లోకపితామహః।
స్తువంతి వివిధైః స్తోత్రైర్దేవదేవం మహేశ్వరం।
సమర్చయంతి యే శశ్వద్దుర్గాణ్యతితరంతి తే॥' 12-110-32(69114)
దుర్గాతితరణం యే చ పఠంతి శ్రావయంతి చ।
కథయంతి చ విప్రేభ్యో దుర్గాణ్యతితరంతి తే॥ 12-110-33(69115)
ఇతి కృత్యసముద్దేశః కీర్తితస్తే మయాఽనఘ।
తరతే యేన దుర్గాణి పరత్రేహ చ మానవః॥ ॥ 12-110-34(69116)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి దశాధికశతతమోఽధ్యాయః॥ 110॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-110-1 భూతేషు ---। దుర్గాణి దుస్తరాణి॥
12-110-3 విషయాన్విషయార్థాని --॥
12-110-4 ఉచ్యమానాః నింద్యమానాః॥
12-110-8 రజసాన్వితాః సంతోఽర్థాన్న నయంతి న హరస్తి॥
12-110-23 యాత్రార్థ జీవనార్థం॥
12-110-34 కృత్యసముద్దేశః కర్తవ్యలేశః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.